ardhan_tel-x-ardhan_act_tex.../12/20.txt

1 line
857 B
Plaintext

\v 20 తూరూ ,సీదోను నివాసులపై హీరోదుకు చాలా కోపం వచ్చినపుడు.వారంతా రాజు భవన సంరక్షకుడైన బ్లాస్తు దగ్గరకు వెళ్లి ,రాజుకు నచ్చజెప్పి తమకు సహాయం చేయవలసిందిగా వేడుకొన్నారు.ఎందుకంటే రాజు దేశం నుండి వారి దేశానికి ఆహారం వస్తూ ఉండేది. \v 21 నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజ వస్రాలు ధరించి సింహాసనం మీద కూర్చుని వారికి ఉపన్యాసమిచ్చెను.