\v 18 తెల్లవారగానే పేతురు ఏమయ్యేనో అని సైనికులు ఎంతో గాబరా పడిరి. \v 19 హేరోదు పేతురు కోసం వెతికించి అతను కనబడకుండుట చేత సైనికులకు మరణశిక్ష విధించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను. హేరోదు దుర్మరణం