ardhan_tel-x-ardhan_act_tex.../10/09.txt

1 line
1.1 KiB
Plaintext

\v 9 . మరునాడు వారు ప్రయాణమై పోయి పట్టణమునకు సమీపించినపుడు పగలు ఇన్ హుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్ధన చేయుటకు మిద్ది మీది కెక్కెను. . \v 10 అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయాలని అనుకున్నాడు. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు ఎంతో ఆనందపడ్డాడు. \v 11 . ఆకాశము తెరువబడుతాయు, నాలుగు చెంగులు పట్టి దింపాడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచుటయు చూచెను. \v 12 అందులో భూమి మీద ఉండే అన్ని పక్షులు జంతువులు ఉన్నాయి.