ardhan_tel-x-ardhan_act_tex.../10/03.txt

1 line
1.0 KiB
Plaintext

\v 3 అపగలు ఇంచుమించు 3 గంటలవేల దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి, అని పిలచుట దర్శంమందు తేటగా అతనికి కనబడెను. \v 4 అతడు దూత వైపు తెరి చూచి భయపడి ప్రభువా, ఏమని అడిగెను. అందుకు దూత నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకర్ధముగా చేరినవి. \v 5 ఇప్పుడు నీవు యొప్పే కు పంపి పేతురు అను మారు పెరు గలా సీమోనును పిలిపించుము. \v 6 అతడు సముద్రపు దారి నున్న సీమోనను చర్మలరుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను.