ardhan_tel-x-ardhan_act_tex.../09/26.txt

1 line
915 B
Plaintext

\v 26 అతడు యెరూషలేమునకు వచ్చి శిస్యులతో చేరడానికి ప్రయత్నము చేసినప్పుడు వారు అతనిని శిస్యుదని నమ్మక అతనికి భయపడిరి.అయితే బర్నబా \v 27 అతనిని చేరదీసి అపొస్తలుల వద్దకు అతనిని తీసుకువచ్చి ,అతడు దారిలో వున్నప్పుడు దేవుడు అతనిని దర్శించ్చాడని, దేవుణ్ణి అతడు చూసేనని చెప్పి,దమస్కులో ధైర్యముగా సౌలు బోధించిన విధానమును కూడా వారికి వివరించి చెప్పెను.