1 line
905 B
Plaintext
1 line
905 B
Plaintext
\v 20 సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ప్రకటించడం మొదలు పెట్టినప్పుడు, \v 21 అది విన్నవారంతా ఆశ్చర్యపోయి,యేసు నామం పేరట ప్రార్ధన చేయు వారినందరిని చంపిన వాడు ఇతడే కదా? \v 22 అని,ఇక్కడ ఉన్నవారిని కూడా బందీలుగా చేయుటకు వచ్చి యున్నాడని చెప్పుకొనిరి.అయితే సౌలు "యేసే దేవుని కుమారుడని" దృడముగా రుజువు పరుస్తూ దమస్కు లో ఉన్న ప్రజలందరినీ కలవరపరిచేను. |