2 lines
987 B
Plaintext
2 lines
987 B
Plaintext
\v 11 వాడు పేతురు,యెహూనులను అంటిపెట్టుకుని ఉండాగా జనమంతా విస్మయం చెంది,సొలొమోను మండపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకుంటు వచ్చారు.
|
|
పేతురు రెండోవ ఉపన్యాసం:నిబంధన నెరవేర్పు \v 12 పేతురు దీన్నీ చూసి ప్రజలతో ఇలా అన్నాడు, "ఇశ్రాయేలీయులరా ,దీని గురించి మీరెందుకు ఆచార్యపడుతున్నారు? మా సొంత శక్తితోను,భక్తితోనో ఇతడు నడిచేలా చేసమన్నట్టు మీరెందుకు మా వైపు అదే పనిగా చూస్తున్నారు? |