1 line
959 B
Plaintext
1 line
959 B
Plaintext
\v 1 ప్రధమ అపొస్తహాలిక అద్భుతం మధ్యాహ్నం మూడు గంట్టాలకు ప్రధాన సమయం లో పేతురు,యోహాను దేవాలయం లోకి \v 2 వెళ్తున్నారు.పుట్టినప్పటినుండి కుంటివాడిగా ఉన్న ఒకని కొందరు ప్రతిరోజు మొసుకొచ్చి సౌందర్య అనే దేవాలయ దగ్గర ద్వారం దగ్గర ఉంచేవారు.వాడూ దేవలంయం లోనికి వెళ్లేవారి దగ్గర భిక్షమెతుకొనే \v 3 వాడుపేతురు యోహాను దేవాలయం లోకి ప్రవేసిస్తూ ఉండగా వాడిని భిక్షామడిగిరి. |