1 line
908 B
Plaintext
1 line
908 B
Plaintext
\v 40 .ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చిమీరు మూర్ఖులగు(మూలభాషలో-వంకరైన) ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను. \v 41 .కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి. \v 42 .వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. |