ardhan_tel-x-ardhan_act_tex.../02/12.txt

1 line
379 B
Plaintext

\v 12 అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. \v 13 కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.