ardhan_tel-x-ardhan_act_tex.../25/23.txt

1 line
973 B
Plaintext

\v 23 మరునాడు అగ్రిప్ప, బెర్నికే ఎంతో ఆడంబరంగా వచ్చి,సైనికధిపతులతో,పురప్రముఖులతో అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత పేస్తు ఆజ్ఞపై పౌలు ను \v 24 తీసుకువచ్చారు.అప్పుడు పేస్తు ,అగ్రిప్ప రాజా ఇక్కడ ఉన్న సమస్త ప్రజలారా మీరు ఈ వ్యక్తి న్నీ చూస్తున్నారు గాదా .యెరూషలేములోను ఇక్కడ యూదులంతా విడు ఇక మీదట బ్రతకాకూడదని కేకలు వేస్తూ అతనికి వ్యతిరెకంగా నాకు మనివి చేసుకున్నారు.