ardhan_tel-x-ardhan_act_tex.../24/17.txt

1 line
961 B
Plaintext

\v 17 . కొన్ని సంవత్సరములైన తరువాత నా స్వజనువులకి దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చితిని. . \v 18 నేను శుద్ధి చేసికొనినవాడనై ఈలాగు అప్పగించుచుండయాగా వారు దేవాలయములో నన్ను చూసిరి. నేను గుంపుకుర్చీ యుండలేను, నా వలన అల్లారి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు యూనుండిరి. \v 19 .నా మీద వారికేమైన ఉన్న యెడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను.