1 line
842 B
Plaintext
1 line
842 B
Plaintext
\v 34 .సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలు వేయుచున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను. \v 35 .పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను. \v 36 .ఏలయనగావానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను. |