ardhan_tel-x-ardhan_act_tex.../21/05.txt

1 line
740 B
Plaintext

\v 5 ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి. \v 6 అంతట మేము ఓడ ఎక్కితిమి, వారు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్లిరి.