ardhan_tel-x-ardhan_act_tex.../20/15.txt

1 line
689 B
Plaintext

\v 15 .అక్కడ నుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చిము. మరునారోజు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చాము. \v 16 .సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో పౌలు ఆతురపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫె సును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.