ardhan_tel-x-ardhan_act_tex.../19/30.txt

2 lines
899 B
Plaintext

\v 30 పౌలు ఆ జనసమూహం దగ్గరికి వెల్లాలనుకుంటున్నాడు గాని శిస్యులు అతనిని వెళ్ళనియ్యలేదు. \v 31 అంతేకాక ఆసియ దేశం నుంచి కొందరు అధికారుల్లో అతని స్నేహితులు వర్తమానం పంపి "నీవు నాటక ప్రదర్శన శాలలోకి వెళ్లొద్దు" అని చెప్పారు.
ఆ సభ గందరగోళంగా \v 32 ఉంది,అక్కడ ప్రజలు రకరకాలుగా అరుస్తూ వున్నారు.అసలు తామెందుకు అక్కడ గుమిగూడారో కొందరికి తెలియనేలేదు.