ardhan_tel-x-ardhan_act_tex.../19/08.txt

1 line
990 B
Plaintext

\v 8 తరువాత అతడు సమాజ మందిరములోకి వెళ్లి ప్రసంగిస్తూ,మాట్లాడుతూ,తర్కిస్తూ మూడు నెలలు గడిపెను.ఐతే కొందరు తమ హృదయాలను \v 9 కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి,జనసమూహం ఎదుట దేవుని మార్గాన్ని దూషిస్తూవచ్చారు.కాబట్టి అతడు \v 10 వారిని శిస్యులనుండి వేరుపరిచి, అనుదినము తురన్ను అనే అతని బడిలో విచారించుచు వచ్చెను.ఈ విధంగా జరిగిన తర్వాత ఆసియాలో వుండే వారందరు దేవుని వాక్యం విన్నారు.