ardhan_tel-x-ardhan_act_tex.../17/28.txt

1 line
685 B
Plaintext

\v 28 మనం ఆయనలో నివసిస్తున్నాం ,గనుక మన ప్రతి అవసరత ఆయనలో ఉన్నది . మనమాయన పిల్లలమని ఇదివరకే మనతో కొంతమంది చెప్పియున్నారు \v 29 .కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనానైపుణ్యాలతో,చెక్కిన బంగారు,వెండి,రాతిబొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.