ardhan_tel-x-ardhan_act_tex.../16/29.txt

1 line
759 B
Plaintext

\v 29 .ఆ చెరసాల అధికారి వానుకుతూ లోపలికి వెళ్లి చూసి పౌలు, సీలలు కు సాష్టాంగ నమస్కారంచేసి వారిని బయటకు \v 30 తీసుకువచ్చాడు.'అయ్యా నేను రక్షణ పొందలంట్ నెనుఇమి చెయాలి?.'అని \v 31 అడిగాడు.అందుకు పౌలు;నీవును నీ ఇంటివారును ఆయన[యేసుక్రీస్తు] నందు నమ్మిక వ్ ఉంచుము. అప్పుడు రక్షణ పొందుతారుఅని చెప్పెను.