\v 27 అంతటా అధికారి నిద్రలోనుండి లెచి,చెరసాల తలుపులు తెరువటం చూసి ఖైదీలు పరిపోయారని కత్తితీసుకొని తనను తను చంపుకోవలని అనుకున్నాడు. \v 28 అంతటా పౌలు ''నీవు ఏమి చేసుకోవద్దు మేము అందరమూక్కడీ ఉన్నాం.''అని అన్నాడు.