\v 4 వారు అటువైపు వెళ్తూ, యెరూషలేములో అప్పోత్సలు పెద్దలు వారి బాధ్యతలు నెరవేర్చాలని సూచించారు. \v 5 అందుకు సంఘాలు బలపడి ప్రతి రోజు అభివృద్ది చందును.