ardhan_tel-x-ardhan_act_tex.../12/05.txt

1 line
850 B
Plaintext

\v 5 పేతురును చెరసాలలొ ఉంచారు.అయితే సంఘం పేతురు కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్ధన చేయుచుండెను.హేరోదు \v 6 అతనిని విచారించేందుకు తీసుకురావలని అనుకొనుచుండగా,ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్లు ఉన్న బంధకాలచేత ఇరువురు సైనికుల మధ్య నిద్రించుచుండెను.కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాయుచుండెను. దూత వలన పేతురు విడుదల