ardhan_tel-x-ardhan_act_tex.../11/07.txt

1 line
808 B
Plaintext

\v 7 అప్పుడు, 'పేతురు,నీవు లేచి చంపుకొని తిను'అని నాతో చెప్పడం నేను విన్నాను. \v 8 వద్దు ప్రభు నేను నిషిద్ధం అయిన వాటిని ఎప్పుడు తినలేదు అని చెప్పాను \v 9 మరలా రెండవసారి ఆ శబ్ధం ఆకాశం నుండి 'దేవుడు పవిత్రం చేసిన నీవు నిషిద్ధం అనవద్దు అని వినిపించింది. \v 10 .ఇలా మూడు సార్లు జరిగింది.తరవాత అదిఅంత పైకి వెళ్ళి పోయింది