ardhan_tel-x-ardhan_act_tex.../01/17.txt

2 lines
792 B
Plaintext

\v 17 ఇతడు మనలో ఒకడిగా ఉండి ఈ పరిచర్యలో పలుపొందెను. \v 18 ఈ యూదా ద్రోహము వలను వచ్చిన డబ్బుతో ఈ పొలము కొన్నాడు.
కాబట్టి ఆయన తలక్రిందులుగా పదినడుము విరిగి బద్దలైనందున అతని పేగులన్ని బయటకి వచ్చాయి. \v 19 ఈ విషయం అందరికి తెలిసింది కాబట్టి ఆ పొలానికి ఆకెల్దామ అని పెరు పెట్టారు. అంటే దాని అర్థం రక్త భూమి. అందుకు