ardhan_tel-x-ardhan_act_tex.../01/15.txt

1 line
565 B
Plaintext

\v 15 ఆ కాలంలో 120 మంది సహోదరులు ఉన్నప్పుడు వల్ల మధ్యలో పేతురు కూడా నిలబడి ఇలా అన్నాడు. \v 16 సహోదరులారా , యేసు ను పట్టుకోవడానికి దారి చూపించిన యూదా గురించి పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా చెప్పినది నెరవేరే సమయం వచ్చింది.