ardhan_tel-x-ardhan_act_tex.../01/09.txt

2 lines
1.0 KiB
Plaintext

\v 9 ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు చూస్తున్నపుడే ఆయన పైకి కొనిపోబడ్డాడు. వాళ్ళకి కనపడకుండా మేఘము ఆయన్ని తీసుకొని వెళ్ళింది. \v 10 ఆయన వెళ్తున్నపుడు వాళ్ళు ఆకాశము వైపు చూస్తున్నప్పుడు తెల్లని బట్టలు వేసుకున్న ఇద్దరు వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళు నిలబడి ఇట్లు చెప్పారు. \v 11 గలిలయా మనుషులరా మీరెందుకు ఆకాశము వైపు చూస్తున్నారు.
మీ దగ్గర నుండి పరలోకమునకు ఎలా అయితే వెళ్ళాడో అలాగే మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు.