ardhan_tel-x-ardhan_act_tex.../01/06.txt

1 line
819 B
Plaintext

\v 6 వాళ్ళు కలసి ఉన్నప్పుడు ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును అనుగ్రహిస్తావ అని ఆయనను అడిగిరి. \v 7 కాలాలు , సమయాలు నా చేతిలో ఉన్నాయి. అది తెలుసుకోవడం మీ పని కాదు అని చెప్పారు. \v 8 అయిన మీకు పరిశుధాత్మ వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది అప్పుడు మీరు యూదా సమరియా దేశములాంతట మీరు సాక్షులుగా ఉండండి అని వారితో చెప్పెను