ardhan_tel-x-ardhan_act_tex.../01/01.txt

1 line
852 B
Plaintext

\v 1 తెఆఫీల యేసు ఆయన ఏర్పరచుకొనిన అపోస్తులలకు పరిశుధాత్మ ద్వారా అజ్ఞాపించిన తర్వాత ఆయన పరలోకమునకు తీసుకొనబడిన \v 2 రోజు వరకు ఆయన భోదించేంచుటకును ప్రారంభించిన వాటిని గురించి నా మొదటి గ్రంధమును రాసాను.ఆయన శ్రమ పడిన తరవాత 40 రోజులు వరకు ఆయన వారికి \v 3 కనబడుతూ దేవుని రాజ్యము గురించి ప్రకటిస్తూ ఆయన సజీవుడిగా కనపరుచుకున్నాడు.