ardhan_tel-x-ardhan_act_tex.../26/09.txt

1 line
1.1 KiB
Plaintext

\v 9 నజారేయుడైన యేసు అనే నామానికి వ్యతిరేకంగా నేను అనేక కార్యాలు చేయాలని అనుకొంటింటి,యెరూషలేములో నేను అలాగే చేసితిని. ప్రదాన \v 10 యజకులనుండి నేను అధికారం పొంది అనేక పవిత్ర ప్రజలను చెరసాలలో బందించాను.వారిని చంపునప్పుడు నేను సమ్మతించితిని.అనేక \v 11 సార్లు నేను వారిని సమాజ మందిరంలో శిక్షించి, దేవ దూషణ చేయుటకు నేను వారిని బలవంత పెట్టితిని.అంతేకాక వారి మీద మహా కోపంతో నేను ఇతర పట్టణాలకు కూడవెళ్లి వారిని హింసించాను.