\v 4 యెరూషలేములో నేను గడిపిన బాల్య జీవితం ఎటువంటిదో యూదులందరికి తెలుసు. వారు మొదటినుండి నన్ను ఎరిగిన వారు కాబట్టి వారు ఆ గురించి చెప్పాలంటే, \v 5 నేను మన మతం లోని బహు నిష్ట గల తెగను అనుసరించి, పరిసయ్యునిగా జీవితం గడిపినట్టు చెప్పగలరు.