ardhan_tel-x-ardhan_act_tex.../14/19.txt

1 line
765 B
Plaintext

\v 19 పొందాలని.అంతియొకయ, ఏకోనియ నుండి యూదులు వచ్చి జనని తమ వైపు తిపుకొని, పౌలు మీదకి రాళ్లు విసిరి కొట్టి అతను చనిపోయాడని అనుకోని పట్టణం \v 20 బియటకి అతనిని ఈడ్చివేశారు. అయితె శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలోకి ప్రేవేశించి ,మరుసటి రోజు బర్నబాతో కూడా దేర్బకు వెళ్ళిపోయాడు