ardhan_tel-x-ardhan_act_tex.../11/19.txt

1 line
781 B
Plaintext

\v 19 .స్తేపను కు కలిగిన భాద వలన యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యాన్ని చెప్పకుండా పెనీకే,స్తప్రస్ ఆ పట్టణం వరకు సూచించారు. \v 20 .ఇంకా వాళ్లలో ఉన్నవారు స్తేప్రెస్ మరియు కురెని వారు పట్టణానికి వచ్చి యేసుక్రీస్తుని బోధించారు. \v 21 .యేసుక్రీస్తు వారికి తొడుగవున్నాడు కాబట్టి చాలామంది ఆయనను నమ్ముకున్నారు.