\v 3 అతడు ప్రయాణం చేస్తూ దమస్కు పట్టణానికి సమీపించినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను,అప్పుడు \v 4 అతడు చచ్చినవానివలె నేల మీద పడినప్పుడు అతనికి "సౌలా సౌలా నీవేల నన్ను హింసించుచున్నావు"? అను ఒక స్వరము వినబడెను.