ardhan_tel-x-ardhan_act_tex.../02/43.txt

1 line
723 B
Plaintext

\v 43 అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను.మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను. \v 44 .విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. \v 45 .ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.