ardhan_tel-x-ardhan_act_tex.../02/32.txt

1 line
589 B
Plaintext

\v 32 .ఈ యేసును దేవుడు లేపెను; దీనికి(లేక, ఈయనకు) మేమందరము సాక్షులము. .కాగా ఆయన దేవుని \v 33 కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు.