ardhan_tel-x-ardhan_act_tex.../02/01.txt

1 line
976 B
Plaintext

\v 1 పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. \v 2 అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. \v 3 మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ \v 4 అందరూ పరిశుద్దాత్మ ద్వారా నింపబడి ఆత్మ అభిహెకం తో నిండి వారు అన్య భాషలతో మాట్లాడారు.