\v 39 37.అందుకు పౌలు; రోమియులమైన మనలని బహిరంగంగా కోటించి ఎవరికి తలియకుండా పంపిస్తారా?దానికి మేము ఒప్పుకొము వల్లే వచ్చి మమలను బయటకు తీసుకువెళ్లాలి. ఈవిషయాన్ని న్యాయాధిపతులకు తెలియజేసినారు. ఆ న్యాయధిపతులు వచ్చి పౌలు,సీలలు రోమియులు అని తెలుసుకొని వారు బయపడి వారిని ఉరి చివరికి తీసుకెళ్లి ఎల్లమని బతిమిలాడారు.