\c 16 \v 1 .పౌలు, దుర్బేలుస్త్ర అనే ఉరిలోకి వచ్చాడు.అక్కడ తిమోతి అనే శిష్యుడు వున్నాడు.అతని తల్లి దేవుని విశ్వషి ఆమె యూదా స్త్రీ.తన తండ్రి గ్రీకు వాడు. \v 2 .తిమోతి లూస్త్ర,ఈకొనియలోనివున్నటువంటి తన సోదరులతో మంచి పేరు కలిగినవాడు. \v 3 .తనతోకూడ రావాలని పౌలు, తిమోతి ని కోరాడు.తిమోతి తండ్రి గ్రీసుదేశస్థుడని అక్కడున్నావారికి తెలుసు కాబట్టి అతనికి సున్నతి చేయించాడు.