\v 8 సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినప్పుడు అతనికి ఏమియు \v 9 కనబడకుండెను కాబట్టి అతని సహచరులు అతనిని దమస్కు లోనికి నడిపించిరి.అతడు మూడు దినములు చూపులేకుండా ఉండి, ఏమియు తినలేదు,ఏమియు తాగలేదు.