\v 24 ఇలా ప్రార్ధన చేశారు. అందరి హృదయములు తెలిసిన ప్రభువా \v 25 యూదా కి బదులుగా వేరొకని నిలబెట్టడానికి ఈ ఇద్దరిలో ఎవరో చూపించు అని అడిగారు. \v 26 అప్పుడు వాళ్ళు చీట్లు వేసినప్పుడు మతియా పెరు చీటీ వచ్చింది. అప్పుడు 11 మంది అపోస్తులలో ఈ వ్యక్తి కూడా లెక్కించబడ్డాడు.