Sun Dec 06 2020 13:28:48 GMT+0530 (India Standard Time)

This commit is contained in:
tsDesktop 2020-12-06 13:28:49 +05:30
parent 04ed2ebf74
commit 2130a67a8c
17 changed files with 34 additions and 21 deletions

View File

@ -1 +1 @@
\v 6 \v 5 అయితే ఆ బోధకు సమ్మతించని యూదులు అసూయతో నిండిపోయి,ఊరిలో తిరిగే కొంతమంది పనికిరాని పోకిరి వాళ్ళను వెంటతీసుకుని పోయి,సమూహముగా కూడి పట్టణమంత పెద్దగా అల్లరి చేస్తూ,యాషోను ఇంటి \v 7 మీద పడి పౌలు,సీలలను జనం మధ్యకు తీసుకుని వెళ్లాలని అనుకున్నారు.అయితే వారు కనబడక పోయేసరికి,అక్కడున్న యాషోనును మరికొంత మంది సహోదరుల్ని ఆ పట్టణ అధికారుల దగ్గరకు ఈడ్చుకునిపోయి,భూలోకాన్ని తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చారు,యాషోను వీరిని తన ఇంట్లో పెట్టుకొనెను.వీరంత యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ,కైసరు చట్టాలకు విరోదంగా నడుచుకుంటున్నారూ అని కేకలు వేసెను.
\v 5 అయితే ఆ బోధకు సమ్మతించని యూదులు అసూయతో నిండిపోయి,ఊరిలో తిరిగే కొంతమంది పనికిరాని పోకిరి వాళ్ళను వెంటతీసుకుని పోయి,సమూహముగా కూడి పట్టణమంత పెద్దగా అల్లరి చేస్తూ,యాషోను ఇంటి \v 6 మీద పడి పౌలు,సీలలను జనం మధ్యకు తీసుకుని వెళ్లాలని అనుకున్నారు.అయితే వారు కనబడక పోయేసరికి,అక్కడున్న యాషోనును మరికొంత మంది సహోదరుల్ని ఆ పట్టణ అధికారుల దగ్గరకు ఈడ్చుకునిపోయి,భూలోకాన్ని తలక్రిందులు చేసిన వీరు \v 7 ఇక్కడికి కూడా వచ్చారు,యాషోను వీరిని తన ఇంట్లో పెట్టుకొనెను.వీరంత యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ,కైసరు చట్టాలకు విరోదంగా నడుచుకుంటున్నారూ అని కేకలు వేసెను.

View File

@ -1 +1 @@
\v 8 ప్రజలు,అధికారులు ఈ మాటలు విని అనదోళనపడ్డారు. వారు యాషోను దగ్గర,మిగతా వారి దగ్గర జామిను తీసుకొని విడుదల చేసెను.
\v 8 ప్రజలు,అధికారులు ఈ మాటలు విని అనదోళనపడ్డారు. వారు యాషోను దగ్గర,మిగతా వారి \v 9 దగ్గర జామిను తీసుకొని విడుదల చేసెను.

View File

@ -1 +1 @@
\v 10 శిస్యులు పౌలు అదే రాత్రి సీలతో కూడా బెరయ ఊరికి పంపించెను. వారు వచ్చి సమాజ మందిరములోకి వెళ్లెను .వీరు థెస్సలొనీకలో ఉన్న వారి కంటే చాలా ఉద్దాతమైన మనసు గలవారు.ఎందుకనగా వీరు శ్రద్ధతో వాక్యాన్ని అనుసరించు వారు పౌలు సీల చెప్పిన లేఖనాలు అలా ఉన్నాయో లేదో తరచు తర్కిస్తూ వచ్చెను.అందుచేత వారిలో చాలామంది నమ్మారు.ప్రముక గ్రీకులలోకూడా చాలా మంది విశ్వసించారు.
\v 10 శిస్యులు పౌలు అదే రాత్రి సీలతో కూడా బెరయ ఊరికి పంపించెను. వారు వచ్చి సమాజ మందిరములోకి వెళ్లెను .వీరు థెస్సలొనీకలో ఉన్న వారి \v 11 కంటే చాలా ఉద్దాతమైన మనసు గలవారు.ఎందుకనగా వీరు శ్రద్ధతో వాక్యాన్ని అనుసరించు వారు పౌలు సీల చెప్పిన లేఖనాలు అలా \v 12 ఉన్నాయో లేదో తరచు తర్కిస్తూ వచ్చెను.అందుచేత వారిలో చాలామంది నమ్మారు.ప్రముక గ్రీకులలోకూడా చాలా మంది విశ్వసించారు.

View File

@ -1 +1 @@
\v 13 అయితే పౌలు బెరయ లో కూడా దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడని థెస్సలొనీకలోని యూదులు తెలుసుకొని అక్కడికి కూడా వచ్చి జనాన్ని రేపి కలవరపరిచారు.వెంటనే శిస్యులు పౌలును సముద్రం వరకు పంపారు. సీల,తిమోతీలు అక్కడే ఉండిపోయారు.పౌలును సాగనంపడానికి వెళ్లిన వారు అతనిని ఏథెన్సు వరకు తీసుకుని వచ్చారు.సీల ,తిమోతి సాధ్యమైనంత త్వరగా తమ దగ్గరకు రావాలని,పౌలు వారిని పంపెను.
\v 13 అయితే పౌలు బెరయ లో కూడా దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడని థెస్సలొనీకలోని యూదులు తెలుసుకొని అక్కడికి కూడా వచ్చి జనాన్ని రేపి \v 14 కలవరపరిచారు.వెంటనే శిస్యులు పౌలును సముద్రం వరకు పంపారు. సీల,తిమోతీలు అక్కడే ఉండిపోయారు.పౌలును సాగనంపడానికి \v 15 వెళ్లిన వారు అతనిని ఏథెన్సు వరకు తీసుకుని వచ్చారు.సీల ,తిమోతి సాధ్యమైనంత త్వరగా తమ దగ్గరకు రావాలని,పౌలు వారిని పంపెను.

View File

@ -1 +1 @@
\v 16 పౌలు ఏథెన్సు వారికోసం ఎదురుచూస్తున్నాడు.అయితే ఆ పట్టణం లో ఉన్న విగ్రహాలను చూసిన తరువాత పౌలు హృదయం బహు పరితపించి పోయెను. అందుచేత సమాజ మందిరములోను,దేవునిని ఆరాధించే వారితోను,అంగడి వీధుల్లో తనను కలిసికొనే వారితోను ప్రతిరోజు చర్చిస్తూ వున్నాడు.
\v 16 పౌలు ఏథెన్సు వారికోసం ఎదురుచూస్తున్నాడు.అయితే ఆ పట్టణం లో ఉన్న విగ్రహాలను చూసిన తరువాత పౌలు హృదయం బహు పరితపించి పోయెను. \v 17 అందుచేత సమాజ మందిరములోను,దేవునిని ఆరాధించే వారితోను,అంగడి వీధుల్లో తనను కలిసికొనే వారితోను ప్రతిరోజు చర్చిస్తూ వున్నాడు.

View File

@ -1 +1 @@
\v 19 వారు అతనిని తీసుకుని అరేయొపగు అను సభ యొద్దకు తీసుకునిపోయి,నీవు చెప్తున్న ఈ కొత్త కధ మేము తెలుకోవచ్చునా?అని నీవు కొన్ని వింత మరియు తెలియని విషయాలు మాకు వినిపిస్తున్నావు.అందుచేత వీటి భావమేమిటో మాకు తెలుసుకోవాలని ఉన్నది అని చెప్పెను.ఏథెన్సు వారు,మరియు విదేశీయులు ఎదో ఒక కొత్త విషయం చెప్పడంలో,వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు.
\v 19 వారు అతనిని తీసుకుని అరేయొపగు అను సభ యొద్దకు తీసుకునిపోయి,నీవు చెప్తున్న ఈ కొత్త కధ మేము తెలుకోవచ్చునా?అని నీవు కొన్ని వింత మరియు \v 20 తెలియని విషయాలు మాకు వినిపిస్తున్నావు.అందుచేత వీటి భావమేమిటో మాకు తెలుసుకోవాలని ఉన్నది అని చెప్పెను.ఏథెన్సు \v 21 వారు,మరియు విదేశీయులు ఎదో ఒక కొత్త విషయం చెప్పడంలో,వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు.

View File

@ -1 +1 @@
\v 22 పౌలు అరేయొపగు సభనుద్దేశించి' ఏతెన్సు వారలరా ,మీరు అన్నీ విషయాల్లో చాలా భక్తి పరులని నేను గమనిస్తున్నాను. నేను మార్గమున పోవుచుండగా మీరు పూజించే వాటిని చూసినప్పుడు,అక్కడ నాకు ఒక బలిపీఠం కనబడెను.అయితే దాని మీద 'తెలియని దేవునికి' అని రాసి ఉండెను.కాబట్టి మీరు తెలియకుండ దేనిని ఆరాదిస్తున్నారో దానినే మీకు తెలియజేయుచున్నాను.
\v 22 పౌలు అరేయొపగు సభనుద్దేశించి' ఏతెన్సు వారలరా ,మీరు అన్నీ విషయాల్లో చాలా భక్తి పరులని నేను గమనిస్తున్నాను. నేను మార్గమున పోవుచుండగా మీరు పూజించే వాటిని \v 23 చూసినప్పుడు,అక్కడ నాకు ఒక బలిపీఠం కనబడెను.అయితే దాని మీద 'తెలియని దేవునికి' అని రాసి ఉండెను.కాబట్టి మీరు తెలియకుండ దేనిని ఆరాదిస్తున్నారో దానినే మీకు తెలియజేయుచున్నాను.

View File

@ -1 +1 @@
\v 24 ప్రపంచాన్ని దానిలోని సమస్తాన్ని కలుగజేసిన దేవుడు,తానే ఆకాశానికి, భూమికి ప్రభువు కాబట్టి చేతితో చేసిన ఆలయాలలో నివశింపడు, ఆయన అందరికి ప్రాణమును తక్కిన వాటన్నిటినీ దయచేసినవాడు. కాబట్టి మనుషులు తమకు ఏదోఒక అవసరం ఉన్నట్టుగా చేతులతో చేసే సేవలను ఆయన అంగీకరించడు.
\v 24 ప్రపంచాన్ని దానిలోని సమస్తాన్ని కలుగజేసిన దేవుడు,తానే ఆకాశానికి, భూమికి ప్రభువు కాబట్టి చేతితో చేసిన ఆలయాలలో నివశింపడు, ఆయన అందరికి \v 25 ప్రాణమును తక్కిన వాటన్నిటినీ దయచేసినవాడు. కాబట్టి మనుషులు తమకు ఏదోఒక అవసరం ఉన్నట్టుగా చేతులతో చేసే సేవలను ఆయన అంగీకరించడు.

View File

@ -1,2 +1,2 @@
\v 26 ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతట నివశించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించెను
మరియు నివశించడానికి సరిహద్దులను నియమించేను.అందుచేత వారు దేవుణ్ణి వెతికి కనుగొనాలి నిజానికి ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు.
మరియు నివశించడానికి \v 27 సరిహద్దులను నియమించేను.అందుచేత వారు దేవుణ్ణి వెతికి కనుగొనాలి నిజానికి ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు.

View File

@ -1 +1 @@
\v 28 మనం ఆయనలో నివసిస్తున్నాం ,గనుక మన ప్రతి అవసరత ఆయనలో ఉన్నది . మనమాయన పిల్లలమని ఇదివరకే మనతో కొంతమంది చెప్పియున్నారు .కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనానైపుణ్యాలతో,చెక్కిన బంగారు,వెండి,రాతిబొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.
\v 28 మనం ఆయనలో నివసిస్తున్నాం ,గనుక మన ప్రతి అవసరత ఆయనలో ఉన్నది . మనమాయన పిల్లలమని ఇదివరకే మనతో కొంతమంది చెప్పియున్నారు \v 29 .కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనానైపుణ్యాలతో,చెక్కిన బంగారు,వెండి,రాతిబొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.

View File

@ -1,2 +1,2 @@
\v 30 ఆ అజ్ఞాన సమయములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను.ఇప్పుడైతే అందరు పశ్చాత్తాప పడాలని అందరికి ఆజ్ఞాపించెను.ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చాలని ఒక రోజు నిర్ణయించెను.
\v 30 ఆ అజ్ఞాన సమయములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను.ఇప్పుడైతే అందరు పశ్చాత్తాప పడాలని అందరికి ఆజ్ఞాపించెను.ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చాలని ఒక \v 31 రోజు నిర్ణయించెను.
మృతుల్లో నుండి ఆయనను లేపినాడు కాబట్టి దీనిని నమ్మడానికి అందరికి ఆధారం కలుగజేసేను.

View File

@ -1 +1 @@
\v 32 మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి వారు విన్న పుడు,వారిలో కొంతమంది దానిని ఎగతాళి చేసారు .ఇంకొంత మంది దానిని గూర్చి మరలా వింటామని అడిగారు ,అంతట పౌలు వారి దగ్గరనుండి వెళ్లి పోయెను.అయితే కొంత మంది వారితో చిరి విశ్వసించారు,వారిలో అరేయొపగీతు వాడైన దియొనూసియ,దమరి అనే ఒక స్త్రీ, వీరితోపాటు మరికొంత మంది వున్నారు.
\v 32 మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి వారు విన్న పుడు,వారిలో కొంతమంది దానిని \v 33 ఎగతాళి చేసారు .ఇంకొంత మంది దానిని గూర్చి మరలా వింటామని అడిగారు ,అంతట పౌలు వారి దగ్గరనుండి వెళ్లి \v 34 పోయెను.అయితే కొంత మంది వారితో చిరి విశ్వసించారు,వారిలో అరేయొపగీతు వాడైన దియొనూసియ,దమరి అనే ఒక స్త్రీ, వీరితోపాటు మరికొంత మంది వున్నారు.

View File

@ -1,3 +1,2 @@
\v 3 1.ఆతరువాత సౌలుపే పేలిప్పీ లో నుంచి వెళుతూ కోరింతుకు వచ్చి పొంతూవ వంశానికి చెందిన ఆకుల అనే యుడుని తన
భార్య ప్రిస్కిల్ల గురించి తెలుసుకొని వెళ్లెను
2. యూదులందరురోమ్ పట్టణం వదలి పోవాలని క్లౌడియన్ రాజు ఆజ్ఞ వేసిన తరువాత వారు ఇటలీ వదలి కొంత కాలం క్రైండే ఈ నగరానికి వచ్చాడు వారి వృత్తి డెరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా ఆదే కాబట్టి వారితో కలిసి వుండేవాడు.
\c 18 \v 1 తరువాత సౌలుపే పేలిప్పీ లో నుంచి వెళుతూ కోరింతుకు వచ్చి పొంతూవ వంశానికి చెందిన ఆకుల అనే యుడుని తన
భార్య ప్రిస్కిల్ల గురించి తెలుసుకొని వెళ్లెను \v 2 యూదులందరురోమ్ పట్టణం వదలి పోవాలని క్లౌడియన్ రాజు ఆజ్ఞ వేసిన తరువాత వారు ఇటలీ వదలి కొంత \v 3 కాలం క్రైండే ఈ నగరానికి వచ్చాడు వారి వృత్తి డెరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా ఆదే కాబట్టి వారితో కలిసి వుండేవాడు.

View File

@ -1,3 +1 @@
\v 6 4.ప్రతి విశ్రాంతి దినమందు సమాజ మందిరణ యూదులు మరియు గ్రీకులతో తార్కిస్తూ వచ్చెను
5.సిల. తిమోతిలతో మాసిడోనియా నుండి వీచినప్పుడూ సౌలు వాక్యం బోధించడం ఎక్కువగా వింటున్నారు ఆశతో యేసు క్రీస్తు అని యుడులతో సాక్షమిచుచున్నాడు
6.అతనిని వారు ఎదురుతిరిగి కోపగించుకొన్నారు అతడు తన బట్టలు దులుపుకొంది మీ రక్తం మీ తలమిదే ఉంటుంది గాక నేను నిర్దోషిని ఆముందు నేను యుదేతరల దగ్గరకు వెళ్లాను ని వారికి చెప్పు
\v 4 ప్రతి విశ్రాంతి దినమందు సమాజ మందిరణ యూదులు మరియు గ్రీకులతో తార్కిస్తూ వచ్చెను \v 5 సిల. తిమోతిలతో మాసిడోనియా నుండి వీచినప్పుడూ సౌలు వాక్యం బోధించడం ఎక్కువగా వింటున్నారు ఆశతో యేసు క్రీస్తు అని యుడులతో సాక్షమిచుచున్నాడు \v 6 అతనిని వారు ఎదురుతిరిగి కోపగించుకొన్నారు అతడు తన బట్టలు దులుపుకొంది మీ రక్తం మీ తలమిదే ఉంటుంది గాక నేను నిర్దోషిని ఆముందు నేను యుదేతరల దగ్గరకు వెళ్లాను ని వారికి చెప్పు

View File

@ -1,2 +1 @@
\v 8 7. ఆ ఇక్కనుండి వెళ్లి దైవభక్తి కలిగిన తితియస్ ఇంటికి వచ్చాడు అ తని ఇల్లు సమజమందిరం ప్రక్కనే ఉంది
8.ఆ మందిరం అధికారి క్రిస్పు కుటుంబము సమేటంగా ప్రభువులో నమ్మకంగా ఉన్నారు ఇంక కొంతమంది నమ్ముకొని బాప్తిస్మము పొందినరు.
\v 7 ఆ ఇక్కనుండి వెళ్లి దైవభక్తి కలిగిన తితియస్ ఇంటికి వచ్చాడు అ తని ఇల్లు సమజమందిరం ప్రక్కనే ఉంది \v 8 ఆ మందిరం అధికారి క్రిస్పు కుటుంబము సమేటంగా ప్రభువులో నమ్మకంగా ఉన్నారు ఇంక కొంతమంది నమ్ముకొని బాప్తిస్మము పొందినరు.

1
18/title.txt Normal file
View File

@ -0,0 +1 @@
Chapter 18

View File

@ -293,6 +293,22 @@
"16-40",
"17-title",
"17-01",
"17-03"
"17-03",
"17-05",
"17-08",
"17-10",
"17-13",
"17-16",
"17-18",
"17-19",
"17-22",
"17-24",
"17-26",
"17-28",
"17-30",
"17-32",
"18-title",
"18-01",
"18-04"
]
}