ardhan_tel-x-ardhan_act_tex.../02/27.txt

1 line
424 B
Plaintext
Raw Permalink Normal View History

\v 27 .నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు. \v 28 .నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు